Header Banner

హైకోర్టులో పోసానికి చుక్కెదురు! కథ మళ్ళీ మొదటికి...!

  Wed Mar 12, 2025 18:10        Politics

హైకోర్టు పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసింది. పోసాని, తనపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వ పక్ష వాదన ప్రకారం, పోసాని కృష్ణమురళిని ఇప్పటికే పీటీ వారెంట్‌పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ న్యాయవాది (పీపీ) తెలిపిన వివరాల ప్రకారం, పోసానిని మంగళగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చేందుకు అధికారులు తీసుకువస్తున్నారు. హైకోర్టు ఈ నేపథ్యంలో పిటిషన్‌ను తిరస్కరించడం, కేసు ప్రక్రియ కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తోంది.

 

ఇది కూడా చదవండి: వైసిపి మరో బిగ్ షాక్! కీలక నేతలు నోటీసులు… ఎన్ని కేసులు నమోదు ఆంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #PosaniShock #PTWarrantDrama #HighCourtNoEntry #DialogueFail #RealLifeTwist